చంద్రబాబు ‘స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్’ కార్యక్రమం ప్రారంభించారు: రాయలసీమ అభివృద్ధి పై వివరణ

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు వైఎస్సార్ జిల్లా మైదుకూరులో ‘స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పారిశుద్ధ్య కార్మికులతో కలిసి గ్రీన్ వాక్ చేయడం విశేషంగా నిలిచింది. మైదుకూరులో రాయల సెంటర్ నుంచి జడ్పీ హైస్కూల్ వరకు నిర్వహించిన గ్రీన్ వాక్ లో పాల్గొని, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అనంతరం, జడ్పీ హైస్కూల్లో సీవరేజి ట్రీట్ మెంట్ పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు, […]