చంద్రబాబు బిల్ గేట్స్ తో సమావేశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు దావోస్ లో ప్రపంచ ప్రసిద్ధ మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశం గురించి చంద్రబాబు సోషలీడ్ మీడియాలో పోస్టు చేసి, 1995లో బిల్ గేట్స్ తో తన మొదటి భేటీకి సంబంధించిన అనుభవాన్ని పంచుకున్నారు. చంద్రబాబు వెల్లడించిన వివరాలు: చంద్రబాబు చెప్పారు, “నేను 1995లో మొదటిసారి బిల్ గేట్స్ ను కలిశాను. అప్పుడు మా చర్చలు ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) రంగం […]