పండగకు ముందే పవర్ ప్యాక్ ట్రీట్!” గేమ్ ఛేంజర్ ట్రైలర్ అదిరింది!”

ఈ సినిమాలో రామ్ చరణ్ రామ్ నందన్, అప్పన్న అనే రెండు భిన్న పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ద్విపాత్రాభినయం సినిమా మీద అంచనాలను మరింతగా పెంచింది. సినిమాలో ఆయన చెప్పిన డైలాగ్ "కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు.. ఒక్క ముద్ద వదిలిపెడితే దానికేం నష్టం లేదు" అనే మాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. చరణ్ నటన, మేనరిజం మెగా అభిమానులకు పండగలా ఉంటుంది.

ఈ సినిమాలో రామ్ చరణ్ రామ్ నందన్, అప్పన్న అనే రెండు భిన్న పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ద్విపాత్రాభినయం సినిమా మీద అంచనాలను మరింతగా పెంచింది. సినిమాలో ఆయన చెప్పిన డైలాగ్ “కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు.. ఒక్క ముద్ద వదిలిపెడితే దానికేం నష్టం లేదు” అనే మాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. చరణ్ నటన, మేనరిజం మెగా అభిమానులకు పండగలా ఉంటుంది.