‘గర్భవతుల్ని చేస్తే రూ. 13 లక్షలు’ అంటూ ప్రకటన!

బీహార్ రాష్ట్రం, నవడా జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఒక మోసంతో కలకలం సృష్టించింది. ‘ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్’ మరియు ‘ప్లే బాయ్ సర్వీస్’ పేరిట సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చిన ముఠా, సంతానం లేని మహిళలకు గర్భవతులను చేయాలని కోరుతూ, రూ. 13 లక్షలు ఇచ్చే ప్రతిపాదనతో మోసం చేసింది. గర్భవతులను చేయడంలో విఫలమైనా రూ. 5 లక్షలు ఇవ్వబడతాయని వారు చెప్పడంతో, బాధితులు ఈ ప్రకటనకు నమ్మకంతో వారు ఆ సంస్థను ఆశ్రయించారు. […]