గన్నవరం టీడీపీ ఆఫీసు దాడి కేసులో former MLA వల్లభనేని వంశీ అరెస్టు: కోర్టులో కస్టడీపై విచారణ వాయిదా

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి, దళిత యువకుడిని కిడ్నాప్ చేసిన ఆరోపణలతో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వంశీపై విజయవాడలోని టీడీపీ ఆఫీసులో పనిచేసే సత్యవర్ధన్ అనే యువకుడిని కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం, వంశీ విజయవాడ డిస్ట్రిక్ట్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. కస్టడీపై కోర్టు విచారణ: ఇటీవల, వంశీని కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై కోర్టు విచారణ […]