ఖోఖో ఆడుతూ విద్యార్థి మృతి – ఆదిలాబాద్‌లో విషాదం

ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం భీంపూర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. భీంపూర్ జెడ్పీ హైస్కూల్‌లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో ఖోఖో ఆడుతుండగా, తొమ్మిదో తరగతి విద్యార్థి బన్నీ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి స్కూల్‌లో జరిగిన ఈ సంఘటనతో అర్ధంతరంగా ఆడడం ఆపేసి, ఉపాధ్యాయులు, సహపాఠులు బన్నీ పరిస్థితిని గమనించారు. వెంటనే అతడిని సమీప ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. బన్నీ గతంలో […]