క్యారెక్టర్ ను నమ్ముకున్న ప్రతి ఒక్కరికీ “దిల్ రూబా” నచ్చుతుంది – టీజర్ రిలీజ్ ఈవెంట్ లో హీరో కిరణ్ అబ్బవరం
కిరణ్ అబ్బవరం మరియు రుక్సర్ థిల్లాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘దిల్ రూబా’ సినిమా టీజర్‌ను ఈ రోజు హైదరాబాద్‌లో ఘనంగా విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్ మరియు సారెగమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా వివరాలు: ‘దిల్ రూబా’ ఒక లవ్, యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం. ఈ చిత్రం ఫిబ్రవరిలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతుంది. సినిమా టీజర్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను […]