కోహ్లీపై కమిన్స్ స్లెడ్జింగ్: వైరల్ అవుతున్న వీడియో

ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఘోరంగా విఫలమయ్యాడు. తాజాగా, ఈ సిరీస్‌లో కోహ్లీ తమ ఫామ్‌కు తగ్గట్టు ఆడకపోవడం కంగారులు చేతిలో భారత జట్టు ఓటమికి కారణమైంది. కానీ, ఆసీస్‌తో జరిగిన ఈ సిరీస్ మినహా, ప్రతి సారి కోహ్లీ అద్భుత ప్రదర్శన ఇచ్చి, ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లలో పైచేయి సాధించాడు. ఇక ఇప్పుడు, కోహ్లీ ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సిద్ధమవుతున్న నేపథ్యంలో, మరో […]