కోల్‌క‌తా ట్రైనీ వైద్యురాలిపై హత్యాచార కేసు: కోర్టు తీర్పుపై మ‌మ‌తా అసంతృప్తి

ట్రైనీ వైద్యురాలిపై హ‌త్యాచారం కేసులో కోల్‌కతా సీల్దా కోర్టు వెలువరించిన తీర్పుపై పశ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ, దోషి సంజయ్ రాయ్‌కు మరణశిక్ష విధించాలన్న డిమాండ్ చేయగా, కోర్టు అతనికి జీవితఖైదు విధించిందని అన్నారు. కేసు విచారణపై సీఎం విమర్శలుఈ కేసును కోల్‌కతా పోలీసుల వద్ద నుంచి బలవంతంగా సీబీఐకి బదిలీ చేశారని, పోలీసుల చేతుల్లో ఉంటే దోషికి ఉరిశిక్ష ఖాయంగా పడేదని మమతా బెనర్జీ అన్నారు. ఆమె […]