కేటీఆర్‌కు మంత్రి కొండా సురేఖ కౌంటర్ – “మీ సోదరిని అభినందించండి”

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయం సాధించిన నేపధ్యంలో, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ గెలుపులో రాహుల్ గాంధీ కీలక పాత్ర పోషించారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ, కొండా సురేఖ ఆయన్ను విమర్శించారు. కేటీఆర్ ఢిల్లీ ఫలితాలను అనుసరించి రాహుల్ గాంధీ పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. బీజేపీ విజయానికి కృషి చేసిన రాహుల్ గాంధీనే ప్రధాన కార్యకర్తగా పేర్కొన్న కేటీఆర్ వ్యాఖ్యలను కొండా సురేఖ క్రమంగా […]