కేజ్రీవాల్ ప్రాణాలకు ముప్పు – నిఘా వర్గాల హెచ్చరిక

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించినట్లు ఇటీవల వార్తలు వెలువడుతున్నాయి. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్‌ఐ మద్దతుతో ఖలిస్థానీ సానుభూతిపరులు కేజ్రీవాల్‌పై దాడి చేయడానికి కుట్ర పన్నినట్లు ఢిల్లీ పోలీసులకు నిఘా వర్గాలు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. పోలీసుల అప్రమత్తతఈ హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. కేజ్రీవాల్ భద్రతను సమీక్షించి, భద్రతా చర్యలను మరింత బలపరిచారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను […]