కేంద్ర బడ్జెట్ పై రామ్మోహన్ నాయుడు ప్రశంసలు

కేంద్ర బడ్జెట్‌ను విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు గౌరవం వ్యక్తం చేశారు. బడ్జెట్‌ను ‘చరిత్రాత్మకమైనది’ అని అభివర్ణిస్తూ, ఆదాయ పన్ను మినహాయింపును రూ. 12 లక్షల వరకు పెంచడం ద్వారా మధ్యతరగతికి మేలుకావడం దృష్ట్యా ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. “ఈ బడ్జెట్ ద్వారా మధ్యతరగతికి మంచి ప్రయోజనం కలుగుతుంది. ఈ క్రమంలో రాజకీయపరంగా పక్కన పెడితే, ప్రతిపక్షాలు కూడా బడ్జెట్‌ను స్వాగతించాలి” అని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు తెలుగువారికి […]