కేంద్ర ప్రభుత్వం నూతన ఆదాయపు పన్ను బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా పార్లమెంటులో నూతన ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లును 2025లో అమలులోకి రానున్న ఆదాయపు పన్ను చట్టం క్రింద ప్రవేశపెట్టారు. ప్రస్తుతం దేశంలో అమలులో ఉన్న 1961లో రూపొందించిన ఆదాయపు పన్ను చట్టం దశాబ్దాల కాలంలో ఎన్నో సవరణలు పొందడంతో చాలా సంక్లిష్టంగా మారిపోయింది. దీంతో, పన్ను చెల్లింపుదారులపై భారం పెరిగింది. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం 2024 జులై బడ్జెట్‌లో ఈ చట్టాన్ని సమీక్షించి, సులభతరం […]