కూపత్‌పల్లి హౌసింగ్ బోర్డులో ఖాళీ ప్లాట్ల వేలంపాట: 24 స్థలాలకు 23 విక్రయాలు

తెలంగాణ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్‌బీ) పశ్చిమ డివిజన్ పరిధిలోని ఖాళీ ప్లాట్ల వేలంపాట ఈరోజు విజయవంతంగా నిర్వహించబడింది. ఈ వేలంలో 24 ఖాళీ స్థలాలకు గాను 23 ప్లాట్లు విజయవంతంగా విక్రయమయ్యాయి. వేలంపాటలో ఆధికంగా వాణిజ్య స్థలాలకు గణనీయమైన ధరలు నమోదు అయ్యాయి. చదరపు గజానికి అత్యధిక ధర ₹1.85 లక్షలు పలికగా, అత్యల్ప ధర ₹1.50 లక్షలుగా నమోదైంది. ఈ విలువలు అక్కడి స్థలాల విలువపై ఉన్న ఉన్నతమైన డిమాండ్‌ను […]