బీకేర్‌ఫుల్ కిడ్నీ రాళ్ల సమస్యలు తగ్గాలంటే మినిమమ్ జాగ్రత్తలు పాటించాలి ..!

మూత్రపిండాల్లో రాళ్ల సమస్య చాలా బాధాకరం. ఇది ముఖ్యంగా కాల్షియం, ఆక్సలేట్లు, యూరిక్ యాసిడ్ వంటి మూలకాలు మూత్రపిండాల్లో స్ఫటికరూపంలో పేరుకుపోవడం వల్ల జరుగుతుంది. ఒకసారి ఈ సమస్యకు చికిత్స పొందినా, మళ్లీ మళ్లీ పునరావృతమయ్యే అవకాశం ఉంటుంది