”కాల గమనం” – రాజా బిరుదుల, లావణ్య రామారావు ప్రధాన పాత్రధారుల సినిమాకు ఫస్ట్ లుక్ ఆవిష్కరణ

”కాల గమనం” అనే లవ్ & యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ఏపీ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు, హరిహర వీరమల్లు నిర్మాత ఏయం రత్నం గారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో ఏపీ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ మోహన్ గౌడ్ మరియు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏయం రత్నం మాట్లాడుతూ, “ఈ చిత్రం టైటిల్ ‘కాల గమనం’ ఇప్పటి సమాజ పరిస్థితులకు అనుగుణంగా అనిపిస్తుంది. ఈ చిత్రం […]