కాగ్నిజెంట్ టెక్నాలజీస్ నుంచి ఏపీకి శుభవార్త త్వరలో: మంత్రి నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ దావోస్‌లో కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ సీఈవో ఎస్. రవికుమార్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక విషయాలను ప్రకటించారు. కాగ్నిజెంట్ టెక్నాలజీస్ నుంచి త్వరలోనే రాష్ట్రానికి శుభవార్త అందుతుందని మంత్రి వెల్లడించారు. లోకేశ్ మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్‌ను ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, బయో టెక్నాలజీ, రెన్యూవబుల్ ఎనర్జీ వంటి డీప్ టెక్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. రాష్ట్రంలో విశాఖ, విజయవాడ, తిరుపతిలో 2.2 […]