కవిత జైలుకు వెళ్లి వచ్చారు… ఇక కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం: కడియం శ్రీహరి

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే ఢిల్లీ మద్యం పాలసీ కేసులో జైలుకు వెళ్లి వచ్చారని, ఫార్ములా ఈ-కార్ రేసులో కేటీఆర్ కూడా జైలుకు వెళతారని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబం నిజాయితీపరులైతే ఒక్కొక్కరిపై అన్ని కేసులు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు కేసీఆర్ కుటుంబ ఆస్తులు ఎంత? ఇప్పుడు ఎంత? అని ప్రశ్నిస్తూ, పదేళ్లలో వేల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారో తెలపాలని […]