కళ్యాణ్‌జీ గోగన దర్శకత్వంలో ‘మారియో’ – టైటిల్ పోస్టర్ విడుదల

ప్రముఖ దర్శకుడు కళ్యాణ్‌జీ గోగన తన ప్రత్యేక మార్క్‌ను క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు మరో కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘మారియో’ అనే కామిక్ థ్రిల్లర్‌ను రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ మరియు కళ్యాణ్‌జీ కంటెంట్ పిక్చర్స్ బ్యానర్లపై రిజ్వాన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అనిరుధ్ హీరోగా హెబ్బా పటేల్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రం వాలెంటైన్స్ డే సందర్భంగా తమ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసింది. పోస్టర్‌ను చూస్తుంటే, ఈ చిత్రం అడ్వెంచరస్ ఎలిమెంట్స్‌తో పాటు […]