కమల్ హాసన్ ఎంట్రీతో ‘కల్కి 2’ గ్రాండ్ స్టార్ట్ !

“కల్కి 2” చిత్రానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదుగానీ, ప్రస్తుతం ఉన్న సమాచారం సినిమాపై హైప్‌ను పెంచుతోంది. “కల్కి 2”కి సంబంధించి టాప్ డెవలప్మెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం, సీక్వెల్‌కు “కర్ణ 3102 B.C.” అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన “కల్కి 2898 A.D.” బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా భారీ వసూళ్లు సాధించడమే కాకుండా, పలు సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. అభిమానులు ఈ విజయం తర్వాత సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సీక్వెల్ టైటిల్ “కర్ణ 3102 B.C.” గా ఖరారు? “కల్కి 2”కి సంబంధించి టాప్ డెవలప్మెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం, సీక్వెల్‌కు “కర్ణ 3102 B.C.” అనే […]