కర్ణాటక రోడ్డు ప్రమాదం: ఏపీకి చెందిన నలుగురు మృత్యువాత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందన

కర్ణాటక రాష్ట్రం సింధనూరు సమీపంలో ఓ వాహనం బోల్తా పడిన ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు మృత్యువాతపడ్డారు. మృతుల్లో ముగ్గురు వేద పాఠశాల విద్యార్థులు, వారి వాహన డ్రైవర్ ఉన్నారు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కర్ణాటకలో జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించిన సమాచారం వెల్లడయ్యిందని పవన్ కల్యాణ్ చెప్పారు. “ముగ్గురు వేద పాఠశాల విద్యార్థులు, వారి వాహన డ్రైవర్ మృతి చెందడం నాకు ఎంతో కష్టకరంగా […]