కర్ణాటక బీజేపీలో అంతర్గత కుమ్ములాట: శ్రీరాములు, గాలి జనార్దన్ రెడ్డి మధ్య వివాదం

కర్ణాటక బీజేపీలో అంతర్గత కుమ్ములాట మరింత ముదిరింది. పార్టీ ముఖ్యనేతలు గాలి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీరాములు మధ్య కలహాలు తీవ్రతరమయ్యాయి. గాలి జనార్దన్ రెడ్డి తన రాజకీయ జీవితానికి అంతం పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారంటూ శ్రీరాములు తీవ్రంగా ఆరోపించారు. పార్టీకి దూరమయ్యేందుకు కూడా తాను సిద్ధమని స్పష్టం చేశారు. గాలి జనార్దన్ రెడ్డి పై ఆరోపణలు: శ్రీరాములు మాట్లాడుతూ, “గాలి జనార్దన్ రెడ్డి నాపై బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని ఉసిగొల్పుతున్నారు. ఆయన ఒక నియంతలా […]