ఇండియన్ 3′ కోసం శంకర్ ఫ్యాన్స్‌కు బిగ్ అనౌన్స్‌మెంట్

తాజా సమాచారం ప్రకారం, “గేమ్ ఛేంజర్” విడుదల అయిన తర్వాత “ఇండియన్ 3” సినిమా ప్రమోషన్లు ప్రారంభం కానున్నాయి. ఇందులో, “ఇండియన్ 3” ట్రైలర్ కూడా త్వరలోనే థియేటర్లలో సందడి చేయబోతుందని తెలుస్తోంది. ఈ ట్రైలర్ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేస్తుందని, శంకర్ టీమ్ ఆశిస్తోంది. శంకర్ అభిమానులు రెండు భారీ సినిమాల కోసం సిద్ధమవుతున్నారు