ఏపీ హైకోర్టుకు కొత్తగా ఇద్దరు అదనపు జడ్జిలు నియామకం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కొత్తగా ఇద్దరు అదనపు న్యాయమూర్తులు నియమించబడినట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. అవధానం హరిహరనాథ శర్మ మరియు డాక్టర్ యడవల్లి లక్ష్మణరావులను ఏపీ హైకోర్టు అడిషనల్ జడ్జిలుగా నియమిస్తూ కేంద్ర లా అండ్ జస్టిస్ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నిర్ణయం జానవరి 11న సుప్రీంకోర్టు కొలీజయం చేసిన సమావేశంలో ఆమోదించబడింది. వీరిద్దరినీ అదనపు జడ్జిలుగా నియమించేందుకు సుప్రీంకోర్టు సమ్మతించిన పైన, రాష్ట్రపతి ఉత్తర్వులను జారీ చేశారు. అవధానం […]