ఏపీ రాజధాని అమరావతికి 11 వేల కోట్ల నిధుల విడుదల: హడ్కో అంగీకారం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన శుభవార్త ఇప్పుడు అందుకుంది. హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) అమరావతి నిర్మాణానికి రూ. 11 వేల కోట్ల నిధుల విడుదలకు అంగీకారం తెలిపింది. ఈ నిధుల విడుదల పై ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ స్పందిస్తూ, ఈ నిర్ణయం రాజధాని నిర్మాణ పనులకు వేగం కల్పిస్తుందని తెలిపారు. ఈ నిధుల కోసం గతంలోనే ఏపీ ప్రభుత్వం హడ్కోతో సంప్రదింపులు జరిపిన విషయం తెలిసిందే. […]