ఏపీ అసెంబ్లీ సమావేశాలు 24 నుంచి ప్రారంభం: గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సీజన్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభమవనున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు తెరలేవనుంది. ఈ నెల 27న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ చేపట్టే అవకాశం ఉంది. ఈసారి, అసెంబ్లీ సమావేశాలను మొత్తం 15 పని దినాల పాటు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. మొదటి రోజు బీఏసీ సమావేశం తర్వాత సభ జరిగే రోజులపై స్పష్టత రానుంది. ఫిబ్రవరి 28న బడ్జెట్ […]