ఏపీలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న కూటమి ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను పూర్తి స్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. గత జులైలో చంద్రబాబు సర్కార్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో, ఇప్పుడు పూర్తి స్థాయిలో బడ్జెట్ను ఆమోదించేందుకు అసెంబ్లీ సమావేశాలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 24న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. గవర్నర్ ప్రసంగంతో శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు, తద్వారా అసెంబ్లీ సమావేశాలు అధికారికంగా ప్రారంభం అవుతాయి. గవర్నర్ […]