ఏపీలో జగన్ సర్కార్‌కు షాక్: పథకాల పేర్ల మార్పు తాలూకు కీలక పరిణామాలు

ఏపీ టీడీపీ కూటమి సర్కారు వైసీపీ హయాంలో అమలులోకి వచ్చిన పథకాల పేర్లను సవరించే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. జగనన్న కాలనీల పేరును ‘పీఎంఏవై-ఎన్టీఆర్ నగర్‌’గా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జగనన్న కాలనీలపై తాజా మార్పువైసీపీ ప్రభుత్వం హయాంలో నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం కింద పేదలకు సెంటు భూమి ఇస్తూ, నిర్మించిన కాలనీలకు జగనన్న కాలనీలు అనే పేరు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ పథకం […]