‘ఎస్ఎస్ఎంబీ 29’: ప్రియాంక చోప్రాకు భారీ రెమ్యూనరెన్స్!

సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న భారీ బడ్జెట్ యాక్షన్ అడ్వెంచర్ ప్రాజెక్ట్ ‘ఎస్ఎస్ఎంబీ 29’ ప్రస్తుతం సినిమాకి సంబంధించిన విశేషాలు అన్ని రకాలుగా చర్చల్లోకి వస్తున్నాయి. ఇందులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటించబోతున్న విషయం ఇటీవల కన్ఫర్మ్ అయింది. ఈ సినిమా కోసం ప్రియాంక చోప్రా హీరోగా ఎంపికైన తర్వాత, ఆమె హైదరాబాదులో అడుగుపెట్టిన అనంతరం ఆ విషయం మరింత స్పష్టమైంది. రాజమౌళి, ప్రియాంక చోప్రాతో […]