ఎన్టీఆర్ 29వ వర్ధంతి: పవన్ కల్యాణ్ నివాళులు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్టీఆర్ గొప్పదనం… స్మరించిన పవన్“నటుడిగా ఎన్టీఆర్ను స్మరించుకుంటే, ఆయన నటించిన పాత్రలు కళ్ల ముందు మెదులుతాయి. రాజకీయ నేతగా గుర్తుకు తెచ్చుకుంటే, ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మన ముందుకొస్తాయి. తెలుగు వారందరికీ ఆయన గర్వకారణం” […]