ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అచ్చెన్నాయుడు ప్రసంగం

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కేంద్ర కార్యాలయంలో గురువారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు అచ్చెన్నాయుడు, అనిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు ఎన్టీఆర్ మీద అనేక ప్రశంసలు కురిపించారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, “ఎన్టీఆర్ సామాన్య కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన సినీ రంగంలో మకుటం లేని మహారాజుగా ఎదిగారు. టీడీపీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి, బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించారు,” అని […]