ఉభయ తెలుగు రాష్ట్రాలకు కొత్త జడ్జిల సిఫారసు

సుప్రీంకోర్టు కొలీజియం తాజాగా ఉభయ తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులకు నూతన జడ్జిల పేర్లను సిఫారసు చేసింది. ఈ నిర్ణయంతో రెండు హైకోర్టుల్లో జ్యుడీషియల్ వ్యవస్థ మరింత పటిష్టమవుతుందని భావిస్తున్నారు. తెలంగాణ హైకోర్టు కోసం సిఫారసు చేసిన జడ్జిలు:జస్టిస్ వై. రేణుకజస్టిస్ నందికొండ నర్సింగరావుజస్టిస్ తిరుమలదేవిజస్టిస్ మధుసూదన్ రావుఆంధ్రప్రదేశ్ హైకోర్టు కోసం సిఫారసు చేసిన జడ్జిలు:జస్టిస్ హరిహరినాథ శర్మజస్టిస్ యడవల్లి లక్ష్మణరావుఈ జడ్జిలను జ్యుడీషియల్ ఆఫీసర్ల కోటాలో సిఫారసు చేయడం గమనార్హం. వీరి పేర్లు దేశాధ్యక్షుల […]