ఉత్తరప్రదేశ్ మహా కుంభమేళా ముగింపు దశకు: అఖిలేశ్ యాదవ్ కుంభమేళాను పొడిగించాలని సూచన

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళా ముగింపు దశకు చేరుకోవడంతో, సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కుంభమేళాను పొడిగించాలని సూచించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనంగా పేరొందిన ఈ మహా కుంభమేళాకి కోట్లాది మంది భక్తులు తరలి వస్తున్నారు. సాయంత్రానికి 50 కోట్ల మంది పైగా పుణ్యస్నానాలు ఆచరించారని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వెల్లడించింది. భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో, అఖిలేశ్ యాదవ్ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని మరికొన్ని రోజులు పొడిగించాలని విజ్ఞప్తి […]