ఉత్తరప్రదేశ్‌లో మహా కుంభమేళా: 30 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించినట్లు అధికారుల బహిరంగ ప్రకటన

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా ఘనంగా కొనసాగుతోంది. గంగ, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణీ సంగమంలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో చేరుతున్నారు. దీంతో, ప్రయాగ్‌రాజ్ నగరం భక్తజనసందోహంగా మారింది. ఈ కుంభమేళా సందర్భంగా, ఇప్పటి వరకు 30 కోట్ల మంది భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ అధికారులు ప్రకటించారు. ఈ నెల 13న ప్రారంభమైన మహా కుంభమేళా, నిన్నటి వరకూ లక్షలాది భక్తుల […]