తమన్: “పెళ్లి చేసుకోవడం వేస్ట్, ఈ తరం యువత అందరికీ స్వతంత్రంగా జీవించాలనుకుంటుంది”

టాలీవుడ్ సంగీత దర్శకుడు తమన్, ఈ రోజు ఒక ఇంటర్వ్యూలో తన లైఫ్ స్టైల్, స్ట్రెస్ మరియు ఈ తరం యువత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సంగీతంలో పలు స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందిస్తూ బిజీగా ఉన్న తమన్, పెళ్లి మరియు వ్యక్తిగత జీవితంపై తన ఆలోచనలు పంచుకున్నారు. తమన్ మాట్లాడుతూ, “ఈ తరం అమ్మాయిలు ఇప్పుడు పూర్తిగా స్వతంత్రంగా జీవిస్తున్నారు. వారు అబ్బాయిలతో సమానంగా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. మరొకరి మీద […]