ఇండిగో వాలంటైన్స్ డే సేల్: 50% వరకు డిస్కౌంట్ ఆఫర్

ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థ ఇండిగో, వాలంటైన్స్ డే సందర్భంగా ప్రత్యేకంగా ఒక సేల్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా, విమాన టికెట్ల బుకింగ్స్‌పై 50 శాతం వరకు డిస్కౌంట్ అందించనున్నట్లు సంస్థ తెలిపింది. ఐక్యంగా బుక్ చేస్తేనే ఆఫర్ ఇండిగో ఈ ఆఫర్‌ను అందించడానికి కొన్ని షరతులు విధించింది. ఇద్దరు ప్రయాణికులు కలిపి టికెట్ బుక్ చేస్తేనే ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని పేర్కొంది. ఇక ఈ ఆఫర్ 2025 ఫిబ్రవరి 12 నుండి 16వ తేదీ […]