ఆ తల్లి ఆవేదనకు బదులిచ్చే ధైర్యం ఉందా పవన్ కల్యాణ్?: రోజా

రాజమండ్రి లో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముగించుకొని తిరిగి వెళ్ళిపోతున్న ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మరణించడం చాలా విషాదకరమైన ఘటన. ఈ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సారథ్యంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో వైసీపీ నేతలు పవన్ కల్యాణ్‌ను విమర్శించడంతో పాటు, ఈ ఘటనపై ఆయన పై తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల, వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా కూడా ఈ […]