ఆ అత్యాచార నిందితుడు మా మద్దతుదారుడే: తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు

చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో జరిగిన అత్యాచార ఘటన ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర చర్చకు కారణమైంది. డిసెంబర్ 23న, వర్సిటీ ప్రాంగణంలో ఇంజినీరింగ్ విద్యార్థిని తన స్నేహితుడితో మాట్లాడుకుంటుండగా ఇద్దరు వ్యక్తులు వచ్చినారు. వారు ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడడంతో పాటు, ఆమె స్నేహితుడిని కూడా కొట్టి, అక్కడి నుంచి పంపించేశారు. బాధితురాలు వెంటనే ఈ ఘటనపై ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. CM ఎంకే స్టాలిన్ యొక్క ప్రతిస్పందన: ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ […]