ఆస్ట్రేలియా టూర్ లో సెంచరీ సాధించిన నితీశ్ ను మంత్రి నారా లోకేశ్ అభినందనలు

ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ సిరీస్ లో అసమాన ప్రతిభను కనబరిచిన ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, మంత్రి నారా లోకేశ్ ను ఉండవల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తెలుగు వాడి సత్తాను చాటిన నితీశ్ ను మంత్రి లోకేశ్ ప్రత్యేకంగా అభినందించారు. “మీరు చూపించిన ప్రతిభ మానవతా విలువలను ప్రతిబింబిస్తుంది. మీరు ఆస్ట్రేలియాలో చూపించిన ప్రతిభ యువ క్రీడాకారులకు గొప్ప ప్రేరణ,” అని మంత్రి లోకేశ్ ప్రశంసించారు. స్పోర్ట్స్ పాలసీపై మంత్రి తో చర్చ […]