ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తెలుగు మూలాల టీనేజ్ టెన్నిస్ కుర్రాడు నిశేష్ బసవారెడ్డి చరిత్ర సృష్టించిన పట్టు

ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తెలుగు మూలాలున్న అమెరికన్ టీనేజర్ నిశేష్ బసవారెడ్డి అందరి దృష్టిని ఆకర్షించాడు. నెల్లూరుకు చెందిన కుటుంబం అమెరికాలో స్థిరపడిన తర్వాత నిశేష్ టెన్నిస్ పట్ల ఆసక్తి పెంచుకుని గ్రాండ్ స్లామ్ క్వాలిఫికేషన్ వరకు చేరుకున్నాడు. తన అభిమాన ఆటగాడు, దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్‌తో గ్రాండ్ స్లామ్ ప్రారంభ మ్యాచ్ ఆడడం అతనికి గొప్ప గౌరవంగా నిలిచింది. మ్యాచ్ విశేషాలు:పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో నిశేష్ బసవారెడ్డి, నొవాక్ జకోవిచ్ […]