ఆర్‌.మాధ‌వ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో ‘హిసాబ్ బరాబర్’… ట్రైలర్ విడుదల

జీ5 ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ నుంచి రాబోతున్న మరో ఆసక్తికరమైన చిత్రం ‘హిసాబ్ బరాబర్’ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. జనవరి 24న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. విలక్షణ నటుడు ఆర్. మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో, నీల్ నితిన్ ముఖేశ్, కీర్తి కుల్హారి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా కథలో రాధే మోహన్ శర్మ (ఆర్. మాధవన్) అనే రైల్వే టికెట్ కలెక్టర్ తన […]