ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో నారా లోకేశ్, బ్రాహ్మణి దంపతుల వస్త్రదానం, ఆధ్యాత్మిక ప్రార్థనలు
ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ మరియు ఆయన అర్ధాంగి నారా బ్రాహ్మణి బ్రాహ్మణులకు వస్త్రదానం చేశారు. ఈ సందర్భంగా, వారు గంగాదేవిని ప్రార్థిస్తూ, పూర్వీకులకు మోక్షమార్గాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. మహా కుంభమేళా ప్రాంగణంలో ప్రతిధ్వనించే కీర్తనలు, నదీ సంగమం వద్ద పవిత్ర పూజల మధ్య లోకేశ్ దంపతులు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని, భక్తితో మమేకమయ్యారు. ఈ సందర్భంగా, నారా లోకేశ్ మాట్లాడుతూ, మహా […]