అమెరికా ట్రంప్ ప్రభుత్వం కఠిన చర్యలు: అక్రమ వలసదారులపై ఉక్కుపాదం

అగ్రరాజ్యం అమెరికాలో కొత్తగా ఏర్పాటు చేసిన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం, అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నట్లు తాజా సమాచారం వెల్లడైంది. ట్రంప్ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన తరువాత, అక్రమ వలసదారుల గుర్తింపు మరియు తరలింపు ప్రక్రియను వేగవంతం చేయడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలో, ట్రంప్ ప్రభుత్వం సరైన ధ్రువపత్రాలు లేకుండా చట్టవిరుద్ధంగా తమ దేశంలో అడుగుపెట్టిన భారత పౌరుల్ని స్వదేశానికి పంపింది. తాజాగా, 205 మంది భారతీయులను ఒక ప్రత్యేక విమానంలో […]