‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా: వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో హిట్

టాలీవుడ్ సీనియర్ నటుడు వెంకటేశ్ మరియు ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ సంక్రాంతి పండుగ సందర్భంగా మంగళవారం నాడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినిమా విడుదల అయిన మొదటి రోజే పాజిటివ్ టాక్ అందుకుంటూ, ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రథమ రోజు వసూళ్లు ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం తొలి రోజే వరల్డ్ వైడ్‌గా రూ. 45 కోట్ల (గ్రాస్) వసూళ్లు సాధించింది. రెండు రోజులకే రూ. 77 కోట్ల (గ్రాస్) వసూళ్లను […]