ప్రగ్యా జైస్వాల్ అఖండ 2 ను ఎందుకు వదిలేసిందో మీకు తెలుసా?”

అఖండ 2"లో, ప్రగ్యాకు 17 సంవత్సరాల అమ్మాయికి తల్లిగా నటించాల్సి ఉంది. ఇలాంటి పాత్ర ఆమె ఇమేజ్‌కు అనుకూలం కాకపోవచ్చు అన్న ఆందోళనతో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుందని తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల ఆమెకు కెరీర్‌లో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న నందమూరి బాలకృష్ణ సినిమా “అఖండ 2” షూటింగ్ RFCలో వేగంగా సాగుతుంది. ఈ చిత్రం నుండి ప్రస్తుతం అఖండ 1కి సంబంధించిన ప్రముఖ పాత్రలకు కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా, అఖండ 2లో కథానాయికగా అనుకున్న ప్రగ్యా జైస్వాల్ స్థానంలో సంయుక్త మీనన్ చేరడం పెద్ద షాక్ ఇచ్చింది. ప్రగ్యా జైస్వాల్ అఖండ 2లో ఏమయ్యింది? ప్రగ్యా జైస్వాల్, బాలకృష్ణతో “అఖండ” సినిమాలో బ్లాక్‌బస్టర్ జోడీగా ఆకట్టుకుంది. అదే విధంగా, […]