Srisailam Dam : శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్ పూల్ ప్రాంతంలో ఏర్పడిన గొయ్యి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దీనిపై నీటి పారుదల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2009 నాటి భారీ వరదల సమయంలో ఏర్పడిన గొయ్యి పరిమాణం పెద్దగా ఉందని.. దాని ప్రభావం డ్యామ్‌పై పడకముందే మరమ్మతులు చేపట్టాలని స్పష్టం చేస్తున్నారు.