శ్రీకాకుళం జిల్లాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌లో ఖాళీగా ఉన్న 13 పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. అర్హులైన వారు ఏప్రిల్ 6వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు విధానంతో పాటు మరిన్ని వివరాలను ఇక్కడ తెలుసుకోండి
