Srikakulam : శ్రీకాకుళం జిల్లాకు చెందిన విద్యార్థిని ఫోటోలు, వీడియోలు అశ్లీలంగా మార్ఫింగ్ చేశారు. సామాజిక మాధ్యామాల్లో పోస్టు చేసి విద్యార్థినిని వేధింపులకు గురి చేశారు. ఆ వీడియోలను పోర్న్ వెబ్‌సైట్‌లో అప్లొడ్ చేసి సొమ్ము చేసుకున్నారు. విద్యార్థిని ఫిర్యాదుతో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.