Sri Sathyasai District : హిందూపురంలో గుట్టుగా వ్యభిచార దందా – మహిళా అరెస్ట్, తెరవెనక కానిస్టేబుల్…!

శ్రీ‌స‌త్య‌సాయి జిల్లాలోని హిందూపురంలో సాగుతున్న వ్యభిచార దందాను పోలీసులు గుట్టురట్టు చేశారు. ఈ గృహాన్ని నడుపుతున్న మహిళతో పాటు సహకరించిన కానిస్టేబుల్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

తాజా వార్తలు