Special Trains: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. వీకెండ్‌లో ప్రయాణికుల రద్దీని నివారించడానికి దక్షిణ మధ్య రైల్వే నాలుగు స్పెషల్ వీక్లీ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. విజయవాడ మీదుగా చర్లపల్లి నుంచి కాకినాడ, చర్లపల్లి- నర్సాపూర్ మధ్య ఇవి నడుస్తాయి.
Related
Discover more from EliteMediaTeluguNews
Subscribe to get the latest posts sent to your email.